Apple Intelligenceను ఆన్ చేయండి

Apple Intelligence ఆఫ్‌లో ఉంటే, మీరు దాన్ని ఆన్ చేయవచ్చు.

  1. సెట్టింగ్స్ > Apple Intelligence & Siriకి వెళ్ళండి.

  2. దిగువ వాటిలో ఏదైనా చేయండి:

    • Apple Intelligence పక్కన ఉన్న బటన్‌ను ట్యాప్ చేయండి.

    • Apple Intelligenceను ఆన్ చేయండి.

      మీరు గతంలో Apple Intelligenceను సెటప్ చేసినట్లయితే, మీరు చూసే ఎంపిక మీ దగ్గర ఉన్న iOS వెర్షన్ ఆధారంగా ఉంటుంది.

నోట్: మీ డివైజ్, భాష, ప్రాంతం కోసం Apple Intelligence అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి, Apple Intelligenceను ఎలా పొందాలి అనే Apple మద్దతు ఆర్టికల్‌ను చూడండి.