సెట్టింగ్స్ > సాధారణం > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు వెళ్లండి.
ప్రస్తుతం ఇన్‌స్టాల్ చేసి ఉన్న iPadOS వెర్షన్‌తో పాటు, అందుబాటులో ఉన్న అప్‌డేట్‌ను స్క్రీన్ చూపిస్తోంది.